Sreedhar Parupalli తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

మా వూరు;Sreedhar Parupalli

ఉమ ..అద్భుతం.. ఆహ్లాదం. ఆనందం. ఆశ్చర్యం. సాహసం. యాత్ర యావత్తూ శౌర్యం. ధైర్యం. మీ అక్షరాల్లో ప్రకృతి పురివిప్పి ఆడింది. జయించలేనిది ప్రకృతి
. మరొకరు లయించలేనిది మీ అక్షర సౌందర్యం. శృతి, లయ, శిల్పం. సొగస్సు, సౌందర్యం. అద్భుతం గా రాశారు అనటం చిన్నబుచ్చటం. అంతకంటే పెద్ద పదాలు కనిపెట్టి వర్ణించాలి. ప్రశంసించాలి. అందరికీ జేజేలు. మీ కు ప్రత్యేకంగా…


28 March 2014 6:26 PM